Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇనుగుర్తిలో మూడు చోట్ల బతుకమ్మ వేడుకలు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 12:25 PM మహబూబాబాద్ General
ఇనుగుర్తిలో మూడు చోట్ల బతుకమ్మ వేడుకలు - Udayam
మహబూబాబాద్ నియోజకవర్గంలోని ఇనుగుర్తిలో సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. బేడిచెరువు వద్ద ఏర్పాట్లను సర్పంచ్, మండల పంచాయతీ ఫోరం అధ్యక్షుడు తమ్మడపల్లి కుమార్ పరిశీలించి, మహిళలు, గ్రామస్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలోని బేడీ, గుంటి, బంగారు కత్వ చెరువుల వద్ద మూడు చోట్ల వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...