Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్నెట్ పిల్లల హక్కు

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 6:10 AM జాతీయంGeneral
ఇంటర్నెట్ పిల్లల హక్కు - Udayam
ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవడం పిల్లల ప్రాథమిక హక్కని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సైబర్ బెదిరింపుల సాకుతో విజ్ఞానాన్ని దూరం చేయడం రాజ్యాంగ విరుద్ధమని, పటిష్ట నియంత్రణ తెవాలని సూచిస్తూ 137 పేజీల ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

G
Loading comments...