వార్తలకు తిరిగి వెళ్లండి

మార్చి 2027లో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. జనరల్ సబ్జెక్టులకు 32 పేజీల బుక్లెట్, ఓకేషనల్కు 24 పేజీల విధానం కొనసాగుతుంది.
బయాలజీకి ఒకే ఓఎంఆర్ షీట్తో 40 పేజీల బుక్లెట్ ఇస్తారు. కోర్ సబ్జెక్టులకు మొదటి, రెండో ఏడాది విద్యార్థులకు వేర్వేరు ప్రశ్నపత్రాలు అందించనున్నారు.
Comments
Loading comments...

