Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంటర్ అర్హతతో సుప్రీంకోర్టులో 130 ఉద్యోగాలు

Follow Udayam on Google
Harika Oct 17, 2026 9:47 AM జాతీయంGeneral
ఇంటర్ అర్హతతో సుప్రీంకోర్టులో 130 ఉద్యోగాలు - Udayam
సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో 130 జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ అర్హత ఉన్న 18–27 ఏళ్ల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కేటగిరీల వారీగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి బేసిక్ పే రూ.21,700తో పాటు ఇతర అలవెన్సులు అందుతాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నవంబర్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...