Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీసేవకు నెలలో 3,885 కాల్స్

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:10 AM మేడ్చల్ మల్కాజిగిరి General
మీసేవకు నెలలో 3,885 కాల్స్ - Udayam
ఇంటి వద్దకే మీసేవ సర్వీసులకు ప్రజల నుంచి స్పందన లభిస్తోంది. గత నెల 23న మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించిన ఈ సేవలకు నెల రోజుల్లో టోల్‌ఫ్రీ నంబర్‌ 1100కు 3,885 ఫోన్ కాల్స్ వచ్చినట్లు ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ కమిషనర్ తెలిపారు. ఆదాయం, కుల, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ నమోదు, మార్పులు, చేర్పుల సేవలను ఇంటి వద్దే పొందవచ్చు.

Comments

G
Loading comments...