వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.7,823 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం 6 శాతం పెరగగా, ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.49,244 కోట్లకు చేరింది.
ఒక్కో షేరుకు రూ.26 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. నవంబర్ 3ను రికార్డు తేదీగా నిర్ణయించింది. సమీక్షా త్రైమాసికంలో 5.2 బిలియన్ డాలర్ల విలువైన భారీ డీల్స్ దక్కించుకుంది.
Comments
Loading comments...

