వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంకొల్లు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కొల్లూరి శ్రీకాంత్‌ను ఎంపిక చేసినట్లు మండల కాంగ్రెస్ నాయకుడు మోదిన్ బాషా తెలిపారు. ఈ మేరకు మాజీ మంత్రి జేడీ శీలం బీ ఫారం అందజేసినట్లు పేర్కొన్నారు.
బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

