Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రవెల్లిలో విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 2:38 PM ఆదిలాబాద్General
ఇంద్రవెల్లిలో విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల - Udayam
ఇంద్రవెల్లిలో ఈ నెల 23న జరగనున్న కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. అనంతరం సర్మేడీలు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో మెస్రం వెంకట్రావ్, మెస్రం చిన్ను, మెస్రం దుర్గు, కొట్నాక్ దేవ్సావ్, మెస్రం నగ్నత్, మెస్రం మనోహర్, కోవా రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...