Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రవెల్లిలో ఉచిత కంటి శిబిరం

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 2:08 PM ఆదిలాబాద్General
ఇంద్రవెల్లిలో ఉచిత కంటి శిబిరం - Udayam
ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు ఇంద్రవెల్లిలో ఉచిత కంటి శిబిరం నిర్వహించనున్నట్లు న్యాయవాది శంకర్ తెలిపారు. గురువారం బోథ్ మండలం పాట్నాపూర్‌లో స్థానికులతో సమావేశమై శిబిరానికి సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. జిల్లా ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శంకర్ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...