వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన నిరుపేదలకు నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం అందించడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షుడు వీరన్న, నియోజకవర్గ అధ్యక్షురాలు సబిత తెలిపారు. కాగజ్నగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
ఈ నెల 30న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సభ పోస్టర్లను ఆవిష్కరించారు.
Comments
Loading comments...

