వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, రాత్రి తేడా లేకుండా గుంపులుగా సంచరిస్తుండటంతో రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు.
ఇటీవల పెద్దలు, చిన్నారులు కుక్కకాటుకు గురైన ఘటనలు చోటుచేసుకున్నాయి. కుక్కల సంఖ్య పెరగడంతో ఆందోళన చెందుతున్న స్థానికులు, వాటిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

