వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన భూములు గుర్తించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో క్యూర్ పరిధిలో మూడు విడతల్లో లక్ష ఫ్లాట్లు నిర్మిస్తామని తెలిపారు.
ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి, లాటరీ ప్రక్రియను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

