వార్తలకు తిరిగి వెళ్లండి

నార్సింగి మండలం జాప్తి శివనూరులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ నర్సింలు, ఎంపీడీవో తిరుపతిరెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని వారు సూచించారు.
Comments
Loading comments...

