Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 2:36 PM కామరెడ్డిGeneral
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ - Udayam
కామారెడ్డి 13వ వార్డులో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్‌ భూమిపూజ చేశారు. ఈ పథకంతో అర్హులైన పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...