వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నేడు ‘ఛలో హైదరాబాద్’ మహాధర్నా నిర్వహించనున్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి పిలుపుతో ఉమ్మడి జిల్లా కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
కనీస వేతనాలు, లేబర్ కోడ్ల అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టనున్నారు.
Comments
Loading comments...

