Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియా పోస్ట్‌ ఆదాయంలో సరికొత్త రికార్డు

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 6:52 PM జాతీయంGeneral
ఇండియా పోస్ట్‌ ఆదాయంలో సరికొత్త రికార్డు - Udayam
భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్‌) వరుసగా రెండు త్రైమాసికాల్లో రూ.4,000 కోట్లకు పైగా ఆదాయం సాధించింది. 2026 రెండో త్రైమాసికంలో రూ.4,202 కోట్ల ఆదాయం నమోదైందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,355 కోట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి నమోదైంది. ఈ వృద్ధిలో పార్సిల్‌ విభాగం కీలక పాత్ర పోషించగా, అందులో 71 శాతం వృద్ధి నమోదైంది.

Comments

G
Loading comments...