Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇమ్మోర్టల్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 7:04 PM జాతీయంవినోదం
‘ఇమ్మోర్టల్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు - Udayam
జీవీ ప్రకాశ్‌కుమార్‌, కయాదు లోహర్‌ జంటగా నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘ఇమ్మోర్టల్‌’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్‌ 30 నుంచి సోనీలివ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. మారియప్పన్‌ చిన్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఓటీటీ సంస్థ విడుదల చేసింది.

Comments

G
Loading comments...