Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లు ఇప్పిస్తానని మోసం.. వ్యక్తిపై కేసు

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 9:47 AM ఆదిలాబాద్General
ఇల్లు ఇప్పిస్తానని మోసం.. వ్యక్తిపై కేసు - Udayam
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని డబ్బులు వసూలు చేసి, మంజూరు రద్దు చేయిస్తానని బెదిరించిన వ్యక్తిపై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాటిగూడకు చెందిన మానే శంకర్ రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. బాధితుడి నుంచి ఫోన్‌పే ద్వారా రూ.10 వేలు, మరోసారి రూ.1,000 వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు.

Comments

G
Loading comments...