Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత ఉండాలి: కందాళ

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 3:26 PM ఖమ్మంGeneral
ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత ఉండాలి: కందాళ - Udayam
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతం చూపుతోందని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మం కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌లో నిర్వహించిన ఆందోళనలో మాట్లాడుతూ, ఇళ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి, లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించాలని గతంలోనే కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...