వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ మండలం ఇక్బాల్‌పూర్‌లో భూముల రీసర్వే పనులను అదనపు కలెక్టర్ దాదే వెంకట మాధవరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు.
రీసర్వే ప్రక్రియ ఎలా సాగుతోంది, ఇప్పటివరకు ఎంతమేర పనులు పూర్తయ్యాయనే వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

