Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీ కొనేముందు ఇవి గమనించండి!

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 9:18 AM బాపట్లGeneral
ఈవీ కొనేముందు ఇవి గమనించండి! - Udayam
బాపట్ల జిల్లాలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వాడకం పెరుగుతున్న నేపథ్యంలో, కొనుగోలుదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు, డీటీఓ పరంధామరెడ్డి సూచిస్తున్నారు. కేవలం ఆఫర్లే కాకుండా బ్యాటరీ వారంటీ, బిఐఎస్ సర్టిఫికేషన్, సర్వీసింగ్ సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తెలిపారు. పూర్తి ఛార్జింగ్‌తో వచ్చే వాస్తవ రేంజ్, విడిభాగాల లభ్యతను పరిశీలించుకోవాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...