వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 28 నుంచి మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు BRS ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించనున్నట్లు నాయకులు బొడ్డు రవీందర్ తెలిపారు. సోమవారం GDK-ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.
మేడిగడ్డ వద్ద రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. దీంతో రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Comments
Loading comments...

