Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ-వేస్ట్‌పై విద్యార్థులకు సూచన

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 6:40 PM శ్రీకాకుళంGeneral
ఈ-వేస్ట్‌పై విద్యార్థులకు సూచన - Udayam
ఈ-వేస్ట్ సేకరణపై విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సంతబొమ్మాళి MEO జే. చిన్నవాడు కోరారు. వెళ్లేవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. పాత కంప్యూటర్లు, మౌస్‌లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లను బహిరంగంగా వేస్తే అనారోగ్యాలు వస్తాయని హెచ్చరించారు. ఈ-వ్యర్థాలను దూర ప్రాంతాల్లో వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...