Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం ఓటీటీలో కొత్త వెబ్‌సిరీస్‌లు

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 4:01 PM జాతీయంవినోదం
ఈ వారం ఓటీటీలో కొత్త వెబ్‌సిరీస్‌లు - Udayam
ఈ వారం అంతర్జాతీయ ఓటీటీ ప్రేక్షకుల కోసం పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ‘లుపిన్‌ పార్ట్‌ 4’, ‘నోబడీ వాంట్స్‌ దిస్‌ 3’, జియోహాట్‌స్టార్‌లో ‘ఫోనీ’, ‘మోనా’, ప్రైమ్‌ వీడియోలో ‘ది టెర్మినల్‌ లిస్ట్‌’ సీజన్‌ 2 స్ట్రీమింగ్‌ కానున్నాయి. జీ5లో ‘ది ఇన్వైట్‌’, ఆపిల్‌ టీవీ+లో ‘వేర్‌ ఈజ్‌ వాండా?’ సీజన్‌ 2తో పాటు హారర్‌ చిత్రాలు, సిరీస్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

Comments

G
Loading comments...