Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వార్డు నుంచే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవం!

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 12:22 PM అనంతపురంGeneral
ఈ వార్డు నుంచే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవం! - Udayam
తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి 37వ వార్డు కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అసిస్టెంట్ అధికారి శివరామకృష్ణ ఈ విషయాన్ని తెలిపారు. గతంలో ఇదే మున్సిపాలిటీలో ఛైర్మన్‌గా పనిచేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి, తాజాగా మరోసారి పోటీ చేసి 37వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...