Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ సినిమా చూసి చాలా ఏడ్చాను

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 10:38 AM జాతీయంవినోదం
ఈ సినిమా చూసి చాలా ఏడ్చాను - Udayam
‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ ఫస్ట్‌ కాపీ చూసి తాను నవ్వినంతగా ఏడ్చానని దర్శకుడు రాజమౌళి తెలిపారు. ఆ సమయంలో కళ్లు ఉబ్బిపోవడంతో తన భార్య కూడా భయపడిందని చెప్పారు. ఫహాద్‌ ఫాజిల్‌ నటన చాలా సినిమాల్లో తనను ఆశ్చర్యపరిచిందని రాజమౌళి అన్నారు. ఈ సినిమా కథ విన్నప్పుడు తనలో ఎన్నో ప్రశ్నలు మెదిలాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...