వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని బృందం అక్టోబర్ 26న ముంబై వెళ్లనుంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర జల వివాదాలు, ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తు బ్యారేజీ నిర్మాణంపై చర్చించనుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రధాన ఉద్దేశం.
Comments
Loading comments...

