వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియదర్శి నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ షూటింగ్‌ను కరీంనగర్ సమీపంలోని గుండ్లపల్లిలో నిర్వహించినట్లు నిర్మాత బన్నీవాస్ తెలిపారు. అక్కడి పంట పొలాలు, వాతావరణం పాలకొల్లు, అమలాపురంలా ఉన్నాయని చెప్పారు.
ఆ ప్రాంతం తనను ఆశ్చర్యపరిచిందని, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలను తలపించిందని పాట విడుదల కార్యక్రమంలో పేర్కొన్నారు. తెలంగాణ రైతుల పట్ల ఆనందంగా ఉందన్నారు.
Comments
Loading comments...

