Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:31 PM జనగామ General
ఇబ్రహీంపూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం - Udayam
రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్‌కు చెందిన సత్తయ్య ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్ చంద్రారెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు బోనస్ క్రాంతికుమార్ హాజరయ్యారు. వారు రిబ్బన్‌ కట్‌ చేసి గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Comments

G
Loading comments...