Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపూర్‌లో దుర్గామాత నవరాత్రులు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:31 PM జనగామ General
ఇబ్రహీంపూర్‌లో దుర్గామాత నవరాత్రులు - Udayam
రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలు చేశారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Comments

G
Loading comments...