వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్లో తొలిసారిగా నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారిని శ్రీ సరస్వతీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలు చేశారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Comments
Loading comments...

