Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నంలో అమ్మవారి మండపాల వద్ద రద్దీ

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:54 AM జగిత్యాలGeneral
ఇబ్రహీంపట్నంలో అమ్మవారి మండపాల వద్ద రద్దీ - Udayam
ఇబ్రహీంపట్నం మండలంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాల వద్దకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు కుంకుమ పూజలు, హోమం, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

Comments

G
Loading comments...