Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హయత్‌నగర్‌లో భూసేకరణతో ఉద్రిక్తత

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:38 AM రంగారెడ్డి General
హయత్‌నగర్‌లో భూసేకరణతో ఉద్రిక్తత - Udayam
హయత్‌నగర్‌లో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టే నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ సర్వే నంబర్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించగా, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అధికారులు అక్కడికి చేరుకున్నారు. గతంలో భూసేకరణకు వచ్చిన అధికారులను, పోలీసులను స్థానిక రైతులు వెనక్కి పంపారు. దీంతో మరోసారి భారీ పోలీసు బందోబస్తు మధ్య భూసేకరణకు ఏర్పాట్లు చేపట్టారు.

Comments

G
Loading comments...