వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ 18వ మహా చండీయాగం నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, ఎల్‌నినో ప్రభావంతో ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని ప్రార్థించారు.
ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగాలని అమ్మవారిని వేడుకున్నారు.
Comments
Loading comments...

