Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుకుంపేటలో రహదారి గుంతలకు మరమ్మతులు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 3:42 PM అల్లూరి General
హుకుంపేటలో రహదారి గుంతలకు మరమ్మతులు - Udayam
హుకుంపేట మండలంలోని మఠం-గొచ్చారిగూడ మీదుగా హుకుంపేట, బర్మానుగూడ వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గూడ గ్రామ యువకులు, ఉద్యోగస్థులు శుక్రవారం స్వచ్ఛందంగా గుంతలను మట్టితో పూడ్చారు. ప్రజా సమస్యపై యువత చూపిన చొరవను పలువురు అభినందించారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...