వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ హుకుంపేట జడ్పీటీసీ అభ్యర్థిగా ఒంటుబు ప్రియాంక పేరు ఖరారైంది. సోమవారం మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణతో కలిసి పాడేరు ఐటీడీఏలో ఆర్వోకు పార్టీ బీ-ఫారం అందజేశారు.
హుకుంపేట వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిత్వానికి పెద్ద సంఖ్యలో ఆశావహులు పోటీ పడ్డారు. చివరకు ఒంటుబు ప్రియాంకను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసింది.
Comments
Loading comments...

