Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూరాబాద్‌ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల మృతి

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 9:36 AM కరీంనగర్General
హుజూరాబాద్‌ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల మృతి - Udayam
హుజూరాబాద్‌లో శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రామగుండానికి చెందిన ప్రాణస్నేహితులు మచ్చ సాయినాథ్‌ (21), బట్టారి అరవింద్‌ (21) మృతి చెందారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో మొక్కులు తీర్చుకుని కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇద్దరి మృతితో హౌసింగ్‌బోర్డు కాలనీలో విషాదం నెలకొంది. ఉద్యోగం చేసి అన్నకు తోడుగా ఉంటానన్న అరవింద్‌ మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Comments

G
Loading comments...