Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూరాబాద్‌ బస్టాండ్‌లో ప్రయాణికుల పడిగాపులు

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 10:54 AM కరీంనగర్General
హుజూరాబాద్‌ బస్టాండ్‌లో ప్రయాణికుల పడిగాపులు - Udayam
బతుకమ్మ, దసరా సెలవులు ముగియడంతో హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు హుజూరాబాద్‌ బస్టాండ్‌కు భారీగా చేరుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు ఒకే బస్సు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రద్దీకి బస్సు సరిపోక చాలామంది నిరీక్షించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...