Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిషబ్‌ శెట్టికి హుబ్బళ్లి హంటర్స్‌ ఆడియో హక్కులు

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 11:02 AM జాతీయంవినోదం
రిషబ్‌ శెట్టికి హుబ్బళ్లి హంటర్స్‌ ఆడియో హక్కులు  - Udayam
కన్నడ చిత్రం ‘హుబ్బళ్లి హంటర్స్‌’ ఆడియో హక్కులను రిషబ్‌ శెట్టి మ్యూజిక్‌ సంస్థ సొంతం చేసుకుంది. సమర్థ్‌ బి. కడకోల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 11న కర్ణాటకలో థియేటర్లలో విడుదల కానుంది. ‘బెల్‌ బాటమ్‌’ నిర్మాత సంతోష్‌ కుమార్‌ కే.సీ. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రసన్న కేశవ సంగీతం అందిస్తుండగా, సుజిత్‌ నాయర్‌ నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు.

Comments

G
Loading comments...