వార్తలకు తిరిగి వెళ్లండి

దినేశ్ తేజ్, దష్మిక కె. జంటగా నటించిన ‘తత్వం’ చిత్రం ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ హత్యకు కారణాలు, కారకులు తెలియని సమయంలో నిజాలు, అబద్ధాల మధ్య గందరగోళం చుట్టూ కథ సాగుతుందని దర్శకుడు అర్జున్ కోలా తెలిపారు.
హత్య వెనుక దాగిన రహస్యాల శోధనతో పాటు పాత్రల సైకాలజీని సినిమా చూపిస్తుందని చెప్పారు. నిజాలు వెలుగులోకి వచ్చే క్రమంలో రేకెత్తే ఉత్కంఠే చిత్రానికి ప్రధాన బలమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

