వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ మండలం హోసూరులో వైసీపీ ప్రచారం జోరందుకుంది. నాయకుడు బనగాని శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి మద్దతు కోరారు.
పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి నాయకత్వంతో అభివృద్ధి సాధ్యమని శ్రీనివాసులు అన్నారు. ఎంపీటీసీ-1, 2 అభ్యర్థులు చాకలి సురేంద్ర, ఉల్లివేలి చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు.
Comments
Loading comments...

