వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హొళగుంద మండలం మార్లమడికి చెక్పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం. సుధీర్ బాబు ఆదేశాలతో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

