Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమాపురంలో పోలీసుల కార్డెన్ సెర్చ్

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 11:16 AM కర్నూలుGeneral
హనుమాపురంలో పోలీసుల కార్డెన్ సెర్చ్ - Udayam
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెద్దకడబూరు మండలం హనుమాపురంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 29 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సమస్యాత్మక వ్యక్తుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...