వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మారెడ్డిగూడెంలో హనుమాన్ మందిరం పునర్నిర్మాణానికి పలువురు దాతలు సహకారం అందించారు. మాజీ సర్పంచ్ రఘు నాయక్ పెయింటింగ్, గర్భగుడికి స్టీల్ డోర్ సమకూర్చగా, కుమ్మరి కృష్ణ గేటు గ్రిల్, కుమ్మరి బాలేశం లోపల, బయట గ్రానైట్ టైల్స్ అందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయిలు, మిన్పూర్ బుచ్చయ్య, కుమ్మరి నర్సింలు, కుమ్మరి రాములు, కె. రాజుకుమార్, నర్సింలు, శ్రీనివాస్, నవీన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

