Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘హలో కాదల్‌’లో ఆర్య, నిఖిలా రొమాంటిక్‌ సాంగ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 4:21 PM జాతీయంవినోదం
‘హలో కాదల్‌’లో ఆర్య, నిఖిలా రొమాంటిక్‌ సాంగ్‌ - Udayam
ఆర్య 40వ చిత్రం ‘హలో కాదల్‌’ నుంచి ‘కన్నుమ్‌ కన్నుమ్‌’ పాట విడుదలైంది. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించిన ఈ గీతాన్ని కపిల్‌ కపిలన్‌, శివాంగి ఆలపించారు. ఇందులో ఆర్య, నిఖిలా విమల్‌ దంపతులుగా కనిపిస్తూ ఒకరి కలలకు మరొకరు అండగా నిలిచే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. నిఖిల్‌ మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో .ఈ సినిమా తెలుగులో ‘హలో ప్రేమ’ పేరుతో విడుదల కానుంది. డిసెంబర్‌ 4న థియేటర్లలోకి రానుంది.

Comments

G
Loading comments...