Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది జనవరిలో ‘హలో డియర్‌’

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 10:38 AM జాతీయంవినోదం
వచ్చే ఏడాది జనవరిలో ‘హలో డియర్‌’ - Udayam
మమితా బైజు, సంగీత్‌ ప్రతాప్‌ జంటగా నటిస్తున్న ‘హలో డియర్‌’ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. డినోయ్‌ పాలోస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆషిక్‌ ఉస్మాన్‌ నిర్మిస్తున్నారు. ‘ఒక హలోతో ఏర్పడిన గందరగోళ ప్రేమకథ’ అనే క్యాప్షన్‌తో విడుదలైన ఫస్ట్‌లుక్‌.. ఇది రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం మమిత పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Comments

G
Loading comments...