Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిరమండలంలో స్వచ్ఛతపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:23 PM శ్రీకాకుళంGeneral
హిరమండలంలో స్వచ్ఛతపై అవగాహన - Udayam
హిరమండలం ఆసుపత్రిలో డాక్టర్ ఏ.గౌతమి ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత శుభ్రత, పారిశుధ్య నిర్వహణ ప్రాముఖ్యతను వివరించారు. పరిశుభ్రమైన వాతావరణంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...