Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిమ్మత్‌నగర్‌లో జల సంరక్షణ పనులు ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 2:33 PM కరీంనగర్General
హిమ్మత్‌నగర్‌లో జల సంరక్షణ పనులు ప్రారంభం - Udayam
గంగాధర మండలం హిమ్మత్‌నగర్‌లో వీబీ-జీ రామ్‌ జీ పథకంలో భాగంగా శనివారం బోర్‌వెల్‌ రీఛార్జ్‌, జల సంరక్షణ పనులను సర్పంచ్‌ బీర్లా ఆనందం ప్రారంభించారు. ఈ చర్యలతో భూగర్భ జలాలు పెరిగి నీటి సమస్యలు తగ్గుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం సత్యప్రకాశ్‌, కార్యదర్శి మమత, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పద్మ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...