వార్తలకు తిరిగి వెళ్లండి

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) 2026-27 రెండో త్రైమాసికంలో రూ.3,625 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత త్రైమాసికంలో రూ.12,264 కోట్ల నష్టాన్ని ప్రకటించిన సంస్థ తిరిగి లాభాల్లోకి వచ్చింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 6 శాతం తగ్గింది.
సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం 29 శాతం పెరిగి రూ.1.39 లక్షల కోట్లకు చేరింది.
Comments
Loading comments...

