Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదర్‌నగర్‌లో పారిశుద్ధ్య పనుల తనిఖీ

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:15 AM మేడ్చల్ మల్కాజిగిరి General
హైదర్‌నగర్‌లో పారిశుద్ధ్య పనుల తనిఖీ - Udayam
హైదర్‌నగర్‌ లింక్‌ రోడ్డుపై చెత్త వేస్తున్నారంటూ వచ్చిన ఆన్‌లైన్‌ ఫిర్యాదుపై అల్విన్ కాలనీ డిప్యూటీ కమిషనర్‌ చాముండేశ్వరి గురువారం తనిఖీ నిర్వహించారు. సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎస్‌ఆర్‌పీ, శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌తో కలిసి పరిసరాలను పరిశీలించి, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించారు.

Comments

G
Loading comments...